Meaning : పనికిరాకుండా పోవడం
Example :
రైతు నాశనమైన భూమిని సమతులం చేస్తున్నాడు.
Synonyms : చెడిపోయిన
Meaning : ఉపయోగానికి పనికిరాకపోవడం
Example :
నాశనమైన వస్తువులను ఎంత కాపాడిన ఒక రోజు అవి నాశనమోతాయి.
Synonyms : ధ్వంసమైన, విధ్వంసమైన, వినాశనమైన
Translation in other languages :
जो नाश या विध्वंस के योग्य हो।
नाश्य वस्तुओं को कितना भी संभालो, एकदिन उनका नाश होना ही है।Capable of being destroyed.
destroyableMeaning : పనికిరాకుండా పోవుట.
Example :
భుకంపం వలన అతని సర్వస్వం నాశనమైపోయింది
Synonyms : అంతమైన, ఉపయోగపడని, చెడిపోయిన, నష్టమైన, నిర్మూలమైన, నేలమట్టమైన, పతనమైన, విధ్వంసమైన, వినాశనమైన, శిథిలమైన
Translation in other languages :
जिसका नाश हो गया हो।
भूकंप में उसका सबकुछ नष्ट हो गया।Meaning : కూలిపోవడం
Example :
మనం ఈ శిధిలమైపోయిన సాహిత్య పరంపరను పట్టుకొని తీరాలి.
Synonyms : శిధిలమైపోయిన
Translation in other languages :
कोई चीज या बात जिसका महत्त्व या मान, पुराने पड़ने के कारण बहुत कम हो गया हो।
हमें इन जर्जर साहित्यिक परम्पराओं को छोड़ना होगा।Meaning : ఉన్న దానిని కొల్పోవడం
Example :
వర్షం కొరతలో ఈ వర్షం భూమికి నష్టాన్ని కలిగించింది
Synonyms : నష్టంకలిగిన
Translation in other languages :
Meaning : సరిగ్గా ఉండని లేదా తాత్కాలికంగా పనిచేయని.
Example :
అతడు చెడిపోయిన యంత్రాన్ని బాగు చేసినాడు.
Synonyms : చెడిపోయిన, పాడైన, పాడైపోయిన
Translation in other languages :
जिसमें किसी प्रकार का विकार हो गया हो।
कारीगर बिगड़ी मशीन को सुधार रहा है।Harmed or injured or spoiled.
I won't buy damaged goods.