Meaning : లోహము గాలి, తేమతో చర్య జరిపినపుడు లోహం పాడయ్యే స్థితి .
Example :
వర్షములో తడిచిన ఇనుమును తుప్పు తినివేస్తుంది.
Synonyms : తినివేయు, భక్షించివేయు
Translation in other languages :
हवा, नमी, अम्ल, कीड़े आदि का धातु, लकड़ी आदि को बर्बाद करना।
दीमक लकड़ी को खा जाती है।Meaning : సర్వంలేకుండా చేయడం
Example :
చెట్లను నరికి మనము ప్రకృతి యొక్క సంపదను నాశనం చేస్తున్నాము.
Synonyms : కొల్లగొట్టు
Translation in other languages :
Meaning : అబివృద్దిని నేలపాలు చేయడం
Example :
రాజు సైనికులు గ్రామగ్రామాలకు నష్టం కలిగించారు
Synonyms : నష్టంకలిగించు, నష్టంచేయు
Translation in other languages :
Meaning : మానవరహితం కావడం
Example :
గాలి_తుఫానుతో కొన్ని వీధులు నాశనమయ్యాయి
Translation in other languages :
Meaning : చిన్నాభిన్నం చేయటం.
Example :
రాజు యొక్క సైనికులు గ్రామా గ్రామాన్ని నాశనం చేశారు.
Synonyms : నష్టంకలిగించు
Translation in other languages :
Meaning : తొలగించు.
Example :
రాజా రామ మోహన్ రాయ్ సతీసహగమనాన్ని సమాజంలో నాశనం చేశాడు.
Translation in other languages :