Meaning : రంగస్థలంపై వేయబడినది.
Example :
నాటకాలు రంగస్థలాలపై ప్రదర్శించబడింది.
Translation in other languages :
A dramatic work intended for performance by actors on a stage.
He wrote several plays but only one was produced on Broadway.Meaning : దేవతల చరిత్రలను అభినయించడం
Example :
శ్రీరామనవమి సంధర్భంగా గ్రామంలో రామునినాటకాన్ని ఏర్పాటు చేశారు.
Translation in other languages :
अवतारों या देवताओं के चरित्र का अभिनय।
रामनवमी के अवसर पर गाँव में राम की लीला का आयोजन किया गया है।