Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : అత్యంత చిన్న ముక్క.
Example : కణ-కణంలో భగవంతుడు వ్యాపించి ఉన్నాడు.
Synonyms : అంశువు, అణువు, కణం, రేణువు, సూక్ష్మాంశం
Translation in other languages :हिन्दी English
अत्यंत छोटा टुकड़ा।
(nontechnical usage) a tiny piece of anything.
Meaning : గాలికి కింది నుండి లేచి కంటిలో ఏదైనా పడటం
Example : నా కంటిలో దుమ్ము పడింది.
Synonyms : దుమ్ము, ధూళి, మట్టి, రేణువు
Translation in other languages :हिन्दी
धूल या तिनके आदि का कण जो आँख में पड़कर पीड़ा देता है।
Install App