Meaning : శరీర లేదా సహజమైన అవయవాలకు సంబందించిన సమూహము
Example :
జీర్ణక్రియలో జీర్ణ తంత్రికలు సహాయపడుతాయి.
Synonyms : తంత్రిక, నాడు, రక్తనాళం, స్నాయుకము
Translation in other languages :
A group of physiologically or anatomically related organs or parts.
The body has a system of organs for digestion.Meaning : శరీరములో ఉండు ఒక నాళము దీని ద్వారా హృదయంనుండి శుద్దమైన రక్తం శరీరమంతట వ్యాపిస్తుంది.
Example :
ధమనిలో శుద్దమైన రక్తము ప్రవహిస్తుంది.
Synonyms : ధమని
Translation in other languages :
शरीर की वह नली जिसके द्वारा हृदय से चलकर शुद्ध रक्त सारे शरीर में पहुँचता है।
धमनी में शुद्ध रक्त बहता है।A blood vessel that carries blood from the heart to the body.
arteria, arterial blood vessel, artery