Meaning : భూగర్భంలో నుండి ఉద్భవించిన రాక్షసుడు
Example :
శ్రీకృష్ణుడు సుదర్శన చక్రంతో నరకాసురున్ని వధించాడు.
Synonyms : భుపతుడు, భుపాలుడు, భూమిపుత్రుడు, భూమీజుడు, వసుధపుత్రుడు, వసుధసుతుడు
Translation in other languages :
Meaning : నరులను చంపి తినేవాడు.
Example :
వేటగాడు నరభక్షియైన ఆడపులిపై తన గురిపెట్టాడు.
Synonyms : నరభక్షియైన, భకాసురుడు, మానవభక్షియైన
Translation in other languages :
Marked by barbarity suggestive of a cannibal. Rapaciously savage.
cannibalic