Meaning : లోహంతో చేయబడిన పలుచని ఉపకరణం దీనితో బస్తాలోని బియ్యాన్ని మాదిరికొరకు చూపిస్తారు
Example :
కొనుగోలుదారులకు చూపడానికి దుకాణం యజమాని సంచుల నుండి చీకు ద్వారా బియ్యాన్ని తీస్తున్నాడు.
Synonyms : చీకు
Translation in other languages :
लोहे का एक छोटा, पतला, लम्बा उपकरण जिसकी सहायता से बन्द बोरे में से नमूने के तौर पर गेहूँ, चावल आदि निकालते हैं।
ग्राहकों को दिखाने के लिए दुकानदार बोरे से परखी द्वारा चावल निकाल रहा है।A device that requires skill for proper use.
instrument