Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : వినయపూర్వకముగా అభివాదము చేయు క్రియ.
Example : అతను ఇంటికి వచ్చిన అతిథికి నమస్కరించాడు.
Synonyms : అంజలి, అభివాదం, కయిమోడ్పు, కైమోడ్పు, దండం, నమస్కరణం, నమస్కారము, నమస్తే, మ్రొక్కు, వందనం, సలాము
Translation in other languages :हिन्दी
थोड़ा झुककर अभिवादन करने की क्रिया।
Meaning : గౌరవంతో రెండు చేతులు జోడించి చెప్పడం
Example : అతను తన గురువుకు నమస్కారం చేశాడు.
Synonyms : అభివాదం, దండము, నమస్కారం, నమస్కృతి, మ్రొక్కు, వందనం, శరణు
पैर छूकर आदरपूर्वक अभिवादन करने की क्रिया।
Install App