Meaning : నచ్చినటువంటి క్రియ లేక భావము.
Example :
అతని ఇష్టాఇష్టాలపై మాకు నమ్మకము ఉంది.
Translation in other languages :
A feeling of liking something or someone good.
Although she fussed at them, she secretly viewed all her children with approval.Meaning : నచ్చిన విధంగా
Example :
అతను స్వేచ్ఛాయుతమైన పని చేస్తున్నాడు
Synonyms : ఇష్టమైన, స్వేచ్ఛాయుతమైన
Meaning : ఇష్టపూర్వకంగా చేసేది
Example :
చిత్రలేఖనం మాకు ఇష్టమైన పని.
Synonyms : ఇష్టమైన
Translation in other languages :
Engaged in as a pastime.
An amateur painter.