Meaning : చిన్న మొక్కలనుంచి ఉత్పత్తిచేసిన ఆహార విత్తనాలు.
Example :
శ్యామ్ ధాన్యపు వ్యాపారి.
Synonyms : ఒడ్లగింజలు, ఒడ్లు, గింజలు, వరిగింజలు
Translation in other languages :
Meaning : మొక్కలనుండి లభించు గింజలు.
Example :
భోయవాడు పక్షులను పట్టుకొనుటకు ధాన్యాన్ని చల్లాడు.
Translation in other languages :
Meaning : దాన్యాన్ని నిల్వ ఉంచే స్థలం
Example :
ఆ ధాన్యగారం ధాన్యంతో నిండిపోయింది.
Translation in other languages :
Rice in the husk either gathered or still in the field.
paddy