Meaning : ఒక నీరుకాయ
Example :
రాము దోసకాయ కూర మరియు రొట్టెలు చేస్తున్నాడు.
Translation in other languages :
Meaning : కొద్ది పొడువుగా ఉండి కొద్ది బరువుగా ఉండి తీగకు కాసే కాయ
Example :
గ్రీష్మ ఋతువులో ప్రజలు దోసకాయను తినటానికి ఇష్ట పడతారు.
Synonyms : కీరదోసకాయ
Translation in other languages :
एक लंबा, पतला फल जो बेल पर लगता है।
गर्मी के मौसम में लोग ककड़ी खाना पसंद करते हैं।