Meaning : ఇద్దరు కలియబడి చేయు పోట్లాట
Example :
వారిద్దరు బాగా గొడవ పడుతున్నారు.
Synonyms : కుస్తీ, గొడవ, జగడం, దొమ్మి యుద్దము, ద్వంద్వ యుద్దము, పోట్లాడు, పోరాటం
Translation in other languages :
वह मारपीट जिसमें खींचने या ढकेलने के लिए हाथ,पैर दोनों का प्रयोग किया जाता है।
उन दोनों में खूब हाथापाई हुई।