Meaning : దేశం నుండి వెళ్ళిపొమ్మనే శిక్ష
Example :
ఆంగ్లేయులు పాలనాకాలంలో అపరాధులకు దేశబహిష్కరణ విధించేవారు.
Translation in other languages :
Meaning : దేశం నుండి వెళ్ళగొట్టబడుట.
Example :
ఆంగ్లేయులు స్వాతంత్ర్య పోరాటం చేసేవారిని దేశ బహిష్కారం చేసి అండమానుకు పంపించేవారు.
Synonyms : దేశ బహిష్కారం
Translation in other languages :
देश से निकाले जाने का दंड।
ब्रिटिश राज्य में स्वतंत्रता सेनानियों को देश निकाले की सजा दी जाती थी।The act of expelling a person from their native land.
Men in exile dream of hope.