Meaning : సరస్వతి, లక్ష్మి, పార్వతి మొదలైనవారు
Example :
సతీ అనసూయ, సరస్వతి, లక్ష్మి, పార్వతుల గర్వాన్ని అణచుటకు బ్రహ్మ, విష్ణు, శివులను చిన్నపిల్లలుగా చేసింది.
Synonyms : దేవకన్య, దేవత, దేవాంగన, దేవి, దేవేరి, నాకవనిత, నాకిని, సురనారి, సురసుందరి, సురాంగన
Translation in other languages :
A female deity.
goddess