Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : లంఘించడాన్ని ఇతరులతో చేయించడం
Example : నాన్న పిల్లలతో సన్నకాలువను దూకించాడు
Synonyms : దాటింపజేయు, లంఘింపజేయు
Translation in other languages :हिन्दी English
छलाँगने का काम दूसरे से कराना।
Cause to jump or leap.
Meaning : ఒక చోటు నుండి మరొక చోటుకు దూకడాన్నిఇతరులతో చేయించడం
Example : దొంగ దొంగతనం చేయడానికి తన స్నేహితుడిని మిద్దెపైకి దూకించాడు.
Synonyms : దాటించు, దుమికించు, లంఘించు
कुदाने का काम दूसरे से कराना।
Meaning : ఇవతల గట్టు నుండి అవతలి గట్టుకు చేరేలా చేయడం
Example : అతడు నన్ను తనతో పాటు వంద సార్లు తాడును దాటించాడు
Synonyms : ఎగిరించు, దాటించు
Translation in other languages :हिन्दी
किसी को कूदने में प्रवृत्त करना।
Install App