Meaning : మంచి పనులు చేయ్యకపోవుట.
Example :
అతడు ఎల్లప్పుడు దుష్టమైన పనులు చేస్తాడు.
Synonyms : అక్రమంతో కూడిన, అవినీతికరమైన, అవినీతితో కూడిన, చెడ్డదైన, పాపంతో కూడిన, పాపిష్ఠియైన, మోసమైన
Translation in other languages :
Morally bad in principle or practice.
wickedMeaning : అన్యాయంచేసేటువంటి
Example :
కంసుడు ఒక దుర్మార్గుడైన రాజు
Synonyms : అన్యాయమైన, దుర్మార్గమైన
Translation in other languages :
Marked by unjust severity or arbitrary behavior.
The oppressive government.Meaning : ఇతరుల పట్ల చెడుప్రవర్తన కలిగి ఉండటం.
Example :
మోహన్ చాలా దుష్టమైన వ్యక్తి.
Synonyms : దుర్జనుడైన, దుర్మార్గుడైన, నీచమైన, హీనమైన
Translation in other languages :
Tenaciously unwilling or marked by tenacious unwillingness to yield.
obstinate, stubborn, unregenerate