Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : ఒక వస్తువు కుళ్ళిపోయినప్పుడు వచ్చే వాసన
Example : ఆ కంపు ఎక్కడి నుండి వస్తుందో తెలియడం లేదు.
Synonyms : కంపు, గదురు, గబ్బు, దుర్గంధం, నీచుకంచు
Translation in other languages :हिन्दी English
किसी वस्तु के सड़ने पर उसमें से आने वाली दुर्गंध।
A distinctive odor that is offensively unpleasant.
Meaning : చెడు వాసన
Example : ప్రతిరోజు స్నానము చేయకపోతే దుర్గంధము వస్తుంది.
Synonyms : కంపు, గబ్బు, దుర్గంధము, నీచుకంపు, నీసువాసన, నీసోసన
बुरी गंध या महक।
Meaning : చెడువాసన రావడం
Example : కాలువనుండి దుర్వాసన వస్తోంది
किसी वस्तु आदि में से बुरी गंध या महक आना।
Smell bad.
Install App