Meaning : వస్త్రము దీనితో శరీరాన్ని కప్పుకుంటారు
Example :
హల్కూ చలికాలపు ప్రతి రాత్రి హుక్కా తాగి గడుపాడు ఎందుకంటే అతని దగ్గర కప్పుకొనే వస్త్రంలేదు.
Synonyms : కప్పుకొనే గుడ్డ, కప్పుకొనే వస్త్రం, రగ్గు
Translation in other languages :
A covering made of cloth.
cloth coveringMeaning : రత్నాలతో తయారుచేయబడిన లావైన దుప్పటి
Example :
ఈ రత్న కంబళి చాల విలువైనది.
Translation in other languages :
Meaning : పరుచుటకు లేదా కప్పుకొవడానికి ఉపయోగపడేవి.
Example :
మీరు బజారు నుంచి ఒక కొత్త ఖరీదైన దుప్పటిని తెచ్చారు.
Synonyms : రగ్గు
Translation in other languages :
Meaning : మంచంమొదలైన వాటిపైన పరచే బట్ట
Example :
మంచంపైన పరచిన్ దుప్పటి మాసిపోయింది.
Translation in other languages :