Meaning : బాధతో నిండిన హృదయ స్థితి
Example :
నీవు చాలా వ్యాకులతతో ఉన్నావని దుఃఖంతో ఉన్నావని మొఖం చెబుతోంది.
Synonyms : దుఃఖంతో నిండిన, వ్యాకులతతో నిండిన
Translation in other languages :
जिसका चित्त दुखी होकर किसी बात से हट गया हो।
तुम्हारा उदास चेहरा ही बता रहा है कि तुम काफ़ी परेशान हो।Experiencing or showing sorrow or unhappiness.
Feeling sad because his dog had died.