Meaning : అగ్నిపై వస్తువులను వండి తయారు చేయడం
Example :
మీరు ఐదు నిమిషాలు ఆగండి నేను ఇప్పుడే కొన్ని పూరీలు దించుతాను
Synonyms : దించు
Translation in other languages :
Meaning : పైన వున్న వస్తువులను కింద పెట్టడం.
Example :
మోహన్ ట్రక్కు నుండి సామాన్లు దింపుతున్నాడు
Translation in other languages :
Move something or somebody to a lower position.
Take down the vase from the shelf.