Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word దాసి from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

దాసి   నామవాచకం

Meaning : తాను చేయాల్సిన పనులు డబ్బులిచ్చి ఇంకొకరిచేయ చేయించడం.

Example : “పనిపాటల్లో మహిళలు తన పిల్లలను చూసుకోవడం కోసం ఒక దాసీని పెట్టుకొంటారు.

Synonyms : నౌకరు, పని మనిషి


Translation in other languages :

बच्चे की देखभाल करने व खेलाने वाली दासी।

कामकाजी महिलाएँ अपने बच्चों की देख-रेख के लिए दाई रख लेती हैं।
दाई

A woman who is the custodian of children.

nanny, nurse, nursemaid

Meaning : డబ్బులు తీసుకొని సేవలు చేయు వ్యక్తి.

Example : ప్రాచీనకాలంలో బానిసలను అనేక విధాలుగా హింసించే వారు.

Synonyms : గుమస్తా, బానిస, సేవకుడు


Translation in other languages :

अपनी सेवा कराने के लिये मूल्य देकर खरीदा हुआ व्यक्ति।

पुराने समय में गुलामों की खरीद-बिक्री होती थी।
आश्रित, ग़ुलाम, गुलाम, दास, दासेर

A person who is owned by someone.

slave

Meaning : బాలింతరాలికి సేవలను అందించే స్త్రీ.

Example : చికత్సకుడు బాలింతరాలిని చూసుకొనుటకు ఒక దాదిని నియమించాడు.

Synonyms : ఆయా


Translation in other languages :

प्रसूता का उपचार और सेवा-सुश्रूषा करनेवाली स्त्री।

चिकित्सक ने प्रसूता की देख-रेख के लिए एक दाई को नियुक्त किया।
दाई

A woman skilled in aiding the delivery of babies.

accoucheuse, midwife

Meaning : పని మనుషులుగా చూడటం.

Example : ఆంగ్లేయులు భారతీయులను సుమారు 200 సంవత్సరాలు బానిసలుగా చూసినారు.

Synonyms : అనుచారకులు, అస్వతంత్రుడు, ఊడిగగత్తె, పనికత్తె, పనివాడు, పరతంత్రుడు, పరవశుడు, పరాధీనుడు పరిచారకులు, పారివాడు, పాలేరు, బానిస, సేవికులు


Translation in other languages :

दास होने की अवस्था या भाव।

देशभक्तों को अंग्रेजों की गुलामी कभी स्वीकार नहीं थी।
ग़ुलामी, गुलामी, दासता, दासत्व, दास्य

The state of being under the control of another person.

bondage, slavery, thraldom, thrall, thralldom

Meaning : వేతనం కోసం ఇంటి పని చేసే స్త్రీలు

Example : ఈ రోజుల్లో ఉద్యోగినులు పనిమనిషి పైన ఎక్కువగా ఆధార పడుతున్నారు

Synonyms : పనిమనిషి, సేవకి, సేవకురాలు


Translation in other languages :

वह जो घरेलू काम-काज तथा सेवा करती हो।

आज-कल की काम-काजी महिलाएँ नौकरानियों पर अधिक निर्भर रहती हैं।
अनुचरी, अभिसारिणी, कनीज, कनीज़, ख़ादिमा, खादिमा, चकरानी, चाकरानी, चेरी, टहलनी, दाई, दासी, नौकरानी, परिचारिका, बाँदी, बाई, महरि, महरी, लौंड़ी, लौंडी, लौंढिया, सेविका

A female domestic.

amah, housemaid, maid, maidservant