Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word దాటుకొను from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

దాటుకొను   క్రియ

Meaning : నది లేదా సరస్సులను ఇవతలివైపు నుంచి అవతలికి వెళ్ళే క్రియ.

Example : అతను గంగా నదిని దాటి వెళ్ళాడు.

Synonyms : దాటు


Translation in other languages :

जलाशय आदि के एक किनारे से दूसरे किनारे पर जाना।

हमने नाव से नदी पार की।
वह गंगा पार गया है।
पार उतरना, पार करना, पार जाना, पार होना

Meaning : ఒక చోటి నుండి మరొక చోటికి కుప్పిగంతులేయుట.

Example : కాలువను దాటుటకు అతను ఒక్క సారిగా దుమికాడు.

Synonyms : ఎగురు, కుప్పించు, కుప్పిగంతుకొను, గెంతు, చిందాడు, దాటు, దుముకు, దూకు, పరిలంఘించు, లంఘించు, వింగడించు, విల్లంఘించు