Meaning : ఒక పొడువాటి తాడులాంటి కట్టిన అద్దకాలవాడు బట్టులు వేసే ఒక ఉపకరణంలాంటిది
Example :
అద్దకాలవాడు రంగు అద్ధెన బట్టలను ఆరడం కోసం దండెంపైన వేస్తాడు.
Translation in other languages :
वह अलगनी जिसपर रंगरेज लोग रंगे हुए कपड़ों को सुखाते हैं।
रंगरेज रंगे हुए कपड़े को सूखने के लिए रेनी पर डाल रहा है।