Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : పూలను పక్కపక్కాగా కూర్చి కుట్టినది
Example : వరుడు, వధువు మెడలో పూలదండను వేసి ఆనందంతో లేచాడు.
Synonyms : పుష్పమాల, పుష్పమాలిక, పూదండ, పూమాల, పూలదండ, పూలమాల, పూలహారం, మాల
Translation in other languages :हिन्दी English
वह माला जो पुष्पों की बनी हुई हो या जिसमें पुष्प गुँथे हों।
Flower arrangement consisting of a circular band of foliage or flowers for ornamental purposes.
Meaning : పూలను దారంతో దగ్గరగా కూర్చీనది
Example : అతని మెడలో మల్లెపూల దండ శోభాయధాయంగా ఉంది.
Synonyms : మాల, సరం, సరిగె, హారం
मनका, फूल आदि को सूत आदि में गोलाकार पिरोकर बनाई हुई कोई वस्तु जो गले में पहनी जाती है।
Jewelry consisting of a cord or chain (often bearing gems) worn about the neck as an ornament (especially by women).
Meaning : పొడువుగా మోకాళ్ళ దాకా ఉండే ఒక రకమైన మాల
Example : రామేశ్వరీ దండను ధరించింది.
Synonyms : పూలమాల
वह लंबी माला जो घुटनों तक लटकती है।
Meaning : పూలనన్నింటిని కూర్చి మెడలో వేసేది
Example : అతడు మాల కొనడానికి వెళ్ళాడు.
Synonyms : మాల
क्रय-विक्रय की वस्तुएँ।
Articles of commerce.
Meaning : గుండ్రంగా ఉండి కంఠానికి వేసుకొనే మాల
Example : అమ్మ తన కూతురుకోసం ముత్యాల దండ కొన్నది.
Synonyms : హారం
एक तरह की माला जो गले में पहनी जाती है।
A necklace made by stringing objects together.
Install App