Meaning : భారత జాతీయ పతాకము
Example :
భారతదేశ పార్లమెంటుపై త్రివర్ణ పతాకము రెపరెపలాడుతోంది.
Synonyms : మూడురంగులజెండా
Translation in other languages :
भारत की राष्ट्रपताका।
भारतीय संसद पर तिरंगा लहरा रहा है।Meaning : స్వాతంత్ర్యదినోత్సవం, గణతంత్రదినోత్సవం రోజున ప్రముఖులు ఎగురవేసేది
Example :
భారతదేశపు జాతీయజెండా మధ్యలో చక్రం గుర్తుఉంది.
Synonyms : కేతనం, జండా, జెండా, ధ్వజం, పతాకం, బావుటా
Translation in other languages :
Emblem usually consisting of a rectangular piece of cloth of distinctive design.
flag