Meaning : జంతువులను ఒకచోటినుండి మరొకచోటికి వెళ్ళునట్లు చేసే క్రియ
Example :
పొలంలో మేస్తున్నఎద్దును పశువుల కాపరి తోలాడు
Synonyms : కదులునట్లు చేయు, వెళ్ళునట్లుచేయు
Translation in other languages :
जानवरों को चलाने या हटाने के लिए आगे बढ़ाना या इधर-उधर करना।
खेत चर रहे बैल को चरवाहे ने हाँका।Meaning : బండి, రథము మొదలైన వాహనాలను నడుపుట
Example :
బండి నడిపేవాడు ఎరువు వేసిన బండిని లాగుతున్న ఎద్దులను తోలాడు
Synonyms : నడుపు
Translation in other languages :
Meaning : మృదంగం,తబల, డోలు మొదలైనవాటికి ముఖం మీద కప్పబడిన గుండ్రటి తోలు
Example :
ఈ డోలుకు రెండు వైపుల చర్మం చిరిగిపోయింది.
Synonyms : చర్మం
Translation in other languages :
Meaning : మృదంగం, తబలా, డోలు మొదలైన వాయిద్యాల మధ్యలో ఉండే నల్లని భాగం
Example :
తబలా మధ్యలో ఉన్న తోలు పాడైంది.
Translation in other languages :
Meaning : శరీరంపైన రక్షణగా ఉండేది
Example :
చలికాలంలో అసాధారణ రూపంలో చర్మం పగులుతుంది.
Synonyms : చర్మం
Translation in other languages :