Meaning : విసుగుతో అటు ఇటు కదలడం
Example :
కొంతసేపటినుండి అమ్మ ఒడిలో నిద్రపోతున్నప్పటికీ బిడ్డ వ్యాకులపడుతున్నాడు.
Synonyms : వ్యాకులపడు
Translation in other languages :
Meaning : పదాలను సరిగ్గా ఉచ్చరించలేకపోవడం వలన మాటలను ఆగి ఆగి పలకడం.
Example :
మితేశ్ కొంచెం నత్తిగా మాట్లాడుతాడు.
Synonyms : తొస్సపోవు, నత్తిగా పలుకు, నత్తిగా మాట్లాడు
Translation in other languages :