Meaning : చెట్టును అటు ఇటు కదులునట్లు చేయడం
Example :
మామిడి కాయలు రాలడానికి యజమాని పని మనిషితో చెట్టును ఊపిస్తున్నాడు
Synonyms : ఊగించు, ఊపించు, కదిలించు
Translation in other languages :
हिलाने का काम दूसरे से कराना।
आम तुड़वाने के लिए मालिक ने नौकर से पेड़ हिलवाया।