Meaning : కళ్ళు మూసుకుని నిద్రలోకి జారుకునే క్రియ
Example :
అతను కుర్చీలో కూర్చోని కునికిపాటు తీస్తున్నాడు.
Synonyms : కునికిపడు, కునికిపాటు, కునుకు, తూలు
Translation in other languages :
Meaning : మత్తుగా నిద్రలో ఊగుట.
Example :
అతను కూర్చొని కునికిపాట్లు పడుతున్నాడు
Synonyms : కునికిపాట్లు పడు, కునుకు దీయు, కునుకు పాట్లు పడు
Translation in other languages :
Meaning : ఉత్సాహంతో అటు-ఇటు పడటం
Example :
పిల్లవాడు మత్తులో ఊగుతున్నాడు, తాగుబోతు మత్తులో తూలుతున్నాడు.
Synonyms : ఊగు, తూలు, నాట్యంచేయు, నృత్యంచేయు
Translation in other languages :
Meaning : కొలతకు సరిపోవడం
Example :
ఒక కిలోకి కేవలం ఐదు మామిడి పండ్లు తూగాయి
Translation in other languages :