Meaning : ఏదేనీ స్దానంలో తిరుగాడుట.
Example :
మేము గోవా మొత్తం తిరుగాము.
Synonyms : పర్యటించుట, భ్రమణం చేయుట
Translation in other languages :
किसी स्थान पर घूमना-फिरना।
हमने गोवा भी घूमा है।Meaning : ఒక వస్తువు స్దానమార్పు లేకుండా తమకక్ష్యలో తిరుగుట.
Example :
భూమి తమ చుట్టూ తాను తిరుగుతూవుంది అతని బండి ఇరుసు విరిగి భూమిపై నలువైపుల త్రిప్పాడు.
Synonyms : భ్రమణముచేయుట
Translation in other languages :
किसी वस्तु का बिना स्थान बदले या अपनी ही धुरी पर चक्कर खाना।
पृथ्वी अपनी धुरी पर घूमती है।Revolve quickly and repeatedly around one's own axis.
The dervishes whirl around and around without getting dizzy.Meaning : వ్యాయామం, చల్లని గాలిని ఆశ్వాదించుటకు తిరుగుట.
Example :
అతను వనంలోకాలినడక నడుస్తూ పూల అందాన్ని చూస్తున్నాడు.
Translation in other languages :
जी बहलाने या व्यायाम, वायु सेवन, स्वास्थ्य सुधार आदि के लिए चलना-फिरना।
वह बाग में टहल रहा है।Meaning : ఏదేని వస్తువును అమ్ముటకు ఊరూరు, వీధి వీధి వెళ్ళే క్రియ.
Example :
ప్రతి రెండవరోజు కూరగాయలు అమ్మేవాడు చక్కర్లు కొడుతూ ఉంటాడు.
Synonyms : చక్కర్లు కొట్టుట
Translation in other languages :
किसी वस्तु को बेचने के लिए उसे लादकर गाँव-गाँव, गली-गली घूमने की क्रिया।
हर दूसरे दिन सब्जी बेचने वाला फेरी लगाता है।