Meaning : ఏదేని ఒక వస్తువుకు దగ్గర_దగ్గరగుండుట.
Example :
తుమ్మెద పుష్పానికి దగ్గరలోనే తిరుగుచున్నది.
Synonyms : తిరుగాడు, తిరుగులాడు, పంచారించు, పరిభ్రమించు, భ్రమరించు
Translation in other languages :
Meaning : పట్టణమంతా చుట్టి చూడటం
Example :
గైడ్ మాకు పట్టణమంత తిప్పి చూపించాడు
Translation in other languages :
घूमने में प्रवृत्त करना या चारों और फिराना।
गाइड ने हमें सारा शहर घुमाया।Meaning : ఆ దిక్కు వైపు వెళ్ళటం
Example :
అతను ఇంటి నుండి పాఠశాలకు వెళ్ళడానికి బయలుదేరాడు కాని చెరువు వైపు తిరిగాడు.
Translation in other languages :
Change orientation or direction, also in the abstract sense.
Turn towards me.Meaning : దిక్కును మార్చడం
Example :
మార్గాన్ని మార్చడానికి డ్రైవరు కారును తిప్పుతున్నాడు
Translation in other languages :
Change orientation or direction, also in the abstract sense.
Turn towards me.