Meaning : ఎవరికి ఇచ్చారో వారికే ఇవ్వడం
Example :
రాజేష్ తీసుకున్న ఋణాన్ని తిరిగిఇచ్చేశాడు.
Synonyms : త్రిప్పిఇచ్చు
Translation in other languages :
Meaning : యధాతధముగా తమ స్థానములోనికి.
Example :
మోహన్ నిన్న విదేశము నుండి తిరిగి వచ్చెను.
Synonyms : తిరిగివచ్చు, వాపసు, వెనుకకువచ్చు
Translation in other languages :