Meaning : ఎక్కువగా తినే వ్యక్తి
Example :
సమానంద్ చాలా పెద్ద తిండిపోతు, అతడు ఒకేసారి మొత్తం తినేస్తాడు.
Synonyms : భీముడు, భోజనప్రియుడు
Translation in other languages :
A person who is devoted to eating and drinking to excess.
glutton, gourmand, gourmandizer, trenchermanMeaning : తినే వ్యసనముగల
Example :
తినడానికి ఇంత సమాయాన్ని కేటాయించడం మీలాంటి తిండిపోతు వ్యక్తికే సంభవము.
Translation in other languages :
जिसे स्वादिष्ट चीज़ खाने का व्यसन हो।
खाने के पीछे इतना समय देना आप जैसे चटोरे व्यक्ति के लिए ही संभव है।Given to excess in consumption of especially food or drink.
Over-fed women and their gluttonous husbands.