Meaning : గడియ తీయడానికి ఉపయోగించు సాధనము
Example :
తాళపుగడియారం పిచుక శబ్దం కారణంగా పనిచేస్తుంది.
Synonyms : బీగం
Translation in other languages :
Meaning : వత్తాస్ పలకడం
Example :
అతడు మాట- మాటకు తాళం వేస్తాడు.
Translation in other languages :
Meaning : పాటకు లయబద్ధతను కూర్చేది
Example :
ఆ రాగం త్రిపుట తాళంలో వుంది
Translation in other languages :
नाचने-गाने, बजाने आदि में उसके समय और क्रिया का परिमाण ठीक रखने का एक साधन।
नर्तकी वादक को नृत्य का ताल समझा रही है।