Meaning : కల్లు, సారాయి మద్యము మొదలైన మత్తు పదార్ధాలను తీసుకోవడం
Example :
పండుగ రోజు కూడా అతడు తాగుతున్నాడు
Synonyms : పానము చేయు, సేవించు
Translation in other languages :
Meaning : అవసరముకంటే ఎక్కువగా ఉపయోగించుకొనుట
Example :
ఆ బండి చాలా పెట్రోలు తాగుతుంది
Synonyms : గ్రహించు, తీసుకొను, స్వీకరించు
Translation in other languages :
Meaning : పానీయాలను స్వీకరించడం
Example :
అతను పాలు త్రాగుతున్నాడు.
Synonyms : త్రాగు
Translation in other languages :
Meaning : తాగడానికి ఇవ్వడం
Example :
నా భర్త చలివేంద్రం లోని నీళ్ళు తాగుతున్నాడు
Translation in other languages :