Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word తాకు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

తాకు   క్రియ

Meaning : ఎవరినైనా చేతితో పట్టుకోవడం

Example : తల్లి అప్పుడే పుట్టిన బిడ్డని దేవుని విగ్రహానికి తాకించింది

Synonyms : అంటుకొను, ముట్టుకొను, స్పర్శించు


Translation in other languages :

किसी को कुछ स्पर्श कराना।

माँ ने नवजात शिशु को भगवान की मूर्ति से छुआया।
छुआना, छुलाना, छुवाना, परसाना, स्पर्श कराना

Meaning : ఒక స్థితికి చేరుకోవడం

Example : అతని క్యాచ్‍లు వేగంగా 200 సంఖ్యను తాకాయి

Synonyms : అంటుకొను, తగులుకొను


Translation in other languages :

किसी तक पहुँचना।

उसके कैच लपकने का आकड़ा 200 को छुआ।
छूना

To extend as far as.

The sunlight reached the wall.
Can he reach?.
The chair must not touch the wall.
extend to, reach, touch

Meaning : ఏదేని వస్తువును ఏదేని అంగముతో తడుముట.

Example : శ్యామ్ ప్రతి రోజు తమ అమ్మనాన్నల యొక్క చరణాలను తాకి ఆశీర్వాదము తీసుకుంటాడు.

Synonyms : అంటు, అంటుకొను, అందుకొను, తగులు, తట్టు, తడవు, ముట్టు, ముట్టుకొను, సోకు, స్పర్శించు, స్పృశించు, హత్తు


Translation in other languages :

किसी वस्तु से अपना कोई अंग सटाना या लगाना।

श्याम प्रतिदिन अपने माता-पिता के चरण छूता है।
छूना, परसना, स्पर्श करना

Make physical contact with, come in contact with.

Touch the stone for good luck.
She never touched her husband.
touch

Meaning : ఒక వస్తువు మరొక వస్తువును స్పర్శించడం

Example : వెళ్తూ వెళ్తూ నా చెయ్యి విద్యుత్ స్థంభాన్ని తాకింది

Synonyms : అంటుకొను, తగులు, స్పృశించు


Translation in other languages :

एक वस्तु का दूसरी वस्तु से स्पर्श होना।

चलते-चलते मेरा हाथ बिजली के खम्भे से छू गया।
छुआना, छुवाना, छूना, लगना

తాకు   నామవాచకం

Meaning : చేతితో మెల్లగా నిమిరే క్రియ

Example : నిమిరిన తర్వాత పిల్లాడు ఏడుపు ఆపేశాడు.

Synonyms : దువ్వు, నిమురుట


Translation in other languages :

सहलाने की क्रिया।

सहलावन के बाद बच्चे ने रोना बंद कर दिया।
सहलाना, सहलावन, सहलावनि

A light touch with the hands.

stroke, stroking