Meaning : ప్రభుత్వం ఉత్తర్వు అయిన మరణ దండనను అమలుపరిచేవాడు
Example :
మరణ దండన విధించబడిన వ్యక్తిని తలారివాడు ఉరికంబంపై వేలాడదీశాడు
Synonyms : ఉరితీయువాడు
Translation in other languages :
An executioner who hangs the condemned person.
hangman