Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word తయారుచేయుట from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

తయారుచేయుట   నామవాచకం

Meaning : ఏదైన పని ప్రారంభం చేసేటప్పుడు చేయు పని.

Example : మా అమ్మ వంట చేయ్యడానికి ముందే దానికి సంబంధించిన వస్తువులను సిద్థంచేస్తుంది.

Synonyms : సిద్థంచేయుట, హాజరుచేయుట, హాజరుపరచుట


Translation in other languages :

कोई विशेष कार्य आरंभ करने के पहले किया जाने वाला काम।

सीमा की शादी की तैयारी बड़े ज़ोरों से चल रही है।
उपक्रम, तैयारी, संभार, समायोग, सम्भार

The activity of putting or setting in order in advance of some act or purpose.

Preparations for the ceremony had begun.
preparation, readying

తయారుచేయుట   క్రియ

Meaning : ఏదేని పదవి , మర్యాద లేక అధికారమునకు అధికారి అగుట.

Example : ఒక మంచి ఉపాధ్యాయుడు కొంతమంది మంచి విద్యార్థులను తయారుచేస్తాడు.

Synonyms : నియమించుట


Translation in other languages :

किसी पद,मर्यादा या अधिकार का अधिकारी बनाना।

विधायकों ने जोगीजी को छत्तीसगढ़ का प्रथम मुख्यमंत्री बनाया।
नियुक्त करना, बनाना