Meaning : తొలగించే ప్రక్రియ వేరొకరితో చేయించడం
Example :
కాంట్రాక్టరు చిన్న చిన్న గుడిసెలను గూండాల ద్వారా తొలగింపజేశాడు.
Synonyms : గెంటించు, తీసివేయు, తొలగింపజేయు, నివర్తించు, మట్టగించు, వెడలించు
Translation in other languages :
Meaning : దూరంగా వెళ్ళిపోయేటట్లు చేయడం
Example :
ఆ ప్రజలు కొత్త నౌకర్లకు స్థానమివ్వలేదు, వారు వచ్చినా పారిపోయేటట్లు చేశారు
Synonyms : పారిపోజేయు, వదిలించు, విడిచిపెట్టు
Translation in other languages :