Meaning : అందరికి సరిపోవునంత భావన
Example :
ధాన్యం కావలసినంత లభించుట వలన మనకు ఎప్పుడు ఆకలి చావులు ఉండవు.
Synonyms : కావలసినంత, చాలినంత, సంపూర్ణత
Translation in other languages :
पर्याप्त होने की अवस्था या भाव।
अन्न की पर्याप्तता के कारण हमें कभी भूखों नहीं मरना पड़ता।Meaning : ఎంతకావాలో అంత.
Example :
వందమందికి తగినంత భోజనము అక్కడ ఉంది.
Synonyms : కావలసినంత, చాలినంత, సరిపోవునంత
Translation in other languages :