Meaning : గొప్పలు చెప్పడం
Example :
అతడు రోజంతా బడాయి చెప్తున్నాడు.
Translation in other languages :
Meaning : వస్తువులను వుంచే ఒక పాత్ర
Example :
బంగారు వస్తువుల డబ్బాను ఇనుప పెట్టెలో వుంచారు.
Translation in other languages :
Meaning : ప్లాస్టిక్ లేదా లోహాలతో తయారుచేసే పదార్థలను నిల్వ ఉంచుకునే చిన్న పాత్ర
Example :
చెక్కర మొదలైనవాటిని పెట్టుకోవడానికి అతడు బజారు నుండి నాలుగు డబ్బాలను కొన్నాడు.
Translation in other languages :