Meaning : పైన నుండి కింది వరకు వేలాడే ఒక గౌను లాంటిది
Example :
ప్రాచీన కాలంలో అమీర్‍లోని ప్రజలు జుబ్బా ధరించేవారు.
Synonyms : నిలువంగీ, పొడువుచొక్కా
Translation in other languages :
Meaning : ప్రత్యేకమైన సమయంలో ధరించు వస్త్రాలు లేదా సాంప్రదాయ దుస్తులు
Example :
భారత దేశంలో పంచే మరియు కురతా సంప్రదాయ దుస్తులు.
Translation in other languages :
A loose collarless shirt worn by many people on the Indian subcontinent (usually with a salwar or churidars or pyjama).
kurtaMeaning : పకీర్లు, సాధువులు ధరించే పొడవాటి చొక్కా
Example :
జుబ్బా ఎక్కువశాతం తెలుపు లేదా కాషాయరంగులో వుంటుంది.
Translation in other languages :