Meaning : జీవించి ఉండటానికి ఆవశ్యకమైన భావన
Example :
ఇప్పటి వరకు జీవితం ఉంది, అప్పటి వరకు ఆశ ఉంది.
Translation in other languages :
Meaning : జీవితాన్ని జీవించేందుకు అవసరమైన గాలి, నీరు, మొదలైనవి లభించడం
Example :
శాస్త్రవేత్తల అంచనా ప్రకారం చంద్రునిపై జీవనం కష్టం.
Translation in other languages :
जीवित रहने के लिए वह आवश्यक परिस्थिति जिसमें हवा, पानी आदि की उपलब्धता हो।
वैज्ञानिकों के अनुसार चन्द्रमा पर जीवन नहीं है।The organic phenomenon that distinguishes living organisms from nonliving ones.
There is no life on the moon.