Meaning : గాజుతో చేయబడిన పెద్ద పాత్ర దీనిలో సంగ్రహించిన పదార్థాలు మొదలగు వాటిని పెడతారు.
Example :
ఈ పెద్దసీసా పండ్ల రసాలతో నిండి పోయింది.
Synonyms : అరకు, గాజుపాత్ర, పెద్దసీస
Translation in other languages :
Metal or earthenware cooking vessel that is usually round and deep. Often has a handle and lid.
pot