Meaning : మాటల్లోపెట్టి లేదా ఏదో ఒక విధంగా ఎదుటి వారి బలాబలాను ముందుగా తెలుసుకోవడం
Example :
గూఢచారి శత్రు పక్షానికి గల శక్తిని అణ్వేషిస్తున్నాడు
Synonyms : అణ్వేషించు, గుర్తించు, పరిశోధించు, వెతకు, శోధించు
Translation in other languages :