Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : ఏదేని వర్గము లేక జాతి యొక్క ఆ స్థితి ఇందులో అణగారిపోయిన దశ నుండి ఉన్నత స్థానాన్ని పొందే ప్రయత్నము చేస్తుంది
Example : 1857 యుద్దం జన జాగృతి మెల్ల-మెల్లగా యుద్దరూపం దాల్చింది.
Synonyms : అభ్యుదయం, జాగరణ
Translation in other languages :हिन्दी
किसी वर्ग या जाति की वह अवस्था जिसमें वह गिरी हुई दशा से निकलकर उन्नत होने का प्रयत्न करती है।
Meaning : మేలుకొను స్థితి.
Example : దేశ అభివృద్ది కోసము దేశవాసుల జాగృతి అవసరము.
Synonyms : చైతన్యము
जो जागृत अवस्था में हो।
Install App