Meaning : ముక్కుకు వచ్చే ఒక రోగం
Example :
జలుబు వస్తే వాసన చూస్తే శక్తి తగ్గిపోతుంది
Translation in other languages :
Meaning : ఒక రోగం ముక్కు నుండి నీళ్ళు లాగా కారేది
Example :
అతను మందుల అంగడిలో జలుబు మందులు కొన్నాడు.
Synonyms : పడిశం
Translation in other languages :
एक रोग जिसमें छीकें आती हैं और नाक तथा मुँह से कफ़ या पानी निकलता है।
उसने दवाघर से जुकाम की दवा खरीदी।A mild viral infection involving the nose and respiratory passages (but not the lungs).
Will they never find a cure for the common cold?.Meaning : ముక్కులో శ్వాస, ఆడలేక బాధపడే ఒక వ్యాధి
Example :
పడిశంతో బాధపడుతున్న కారణంగా కౌస్ధుబ్ ముక్కులో శ్వాస ఆడలేక బాధపడుతున్నాడు.
Synonyms : పడిశం
Translation in other languages :