Meaning : జమా_ఖర్చులకు సంబంధించిన పుస్తకం
Example :
అతడు లెక్కచేసిన తర్వాత జమాబంధీపుస్తకాన్ని చింపేశాడు.
Synonyms : జమాబంధీపుస్తకం
Translation in other languages :
Meaning : పన్ను వివరాలు కరణం దగ్గర ఉండే చిట్టా
Example :
కరణం జమాబంధీ చూసి రైతుల దగ్గర పన్ను వసూలు చేస్తున్నాడు.
Translation in other languages :
पटवारी का वह कागज जिसमें आसामियों के नाम और उनकी लगान लिखी रहती है।
पटवारी जमाबंदी देखकर किसानों से लगान वसूल कर रहा था।