Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word జపం from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

జపం   నామవాచకం

Meaning : ఏదైనా దేవత యొక్క పేరు లేదా వాక్యాన్ని ఉచ్చరించడం

Example : అతడు ప్రతిరోజు ఉదయాన్నే లేచి జపం చేస్తాడు.

Synonyms : నామస్మరణ


Translation in other languages :

किसी देवता के मंत्र, नाम या वाक्य का बार-बार किया जानेवाला उच्चारण।

वह प्रतिदिन सुबह उठकर जप करता है।
अहुत, जप, जाप, नाम स्मरण, सुमिरन

Meaning : శరీరం వున్నా కూడా లేనట్లు ఒక ధ్యాసలో వుండిపోవడం

Example : సాధువులు తపస్సు ద్వారా మోక్షాన్ని పొందుతాడు.

Synonyms : తపస్సు


Translation in other languages :

देह को अस्वीकारने की क्रिया या शरीर होते हुए भी शरीर नहीं है, यह मानने की क्रिया।

साधु अनंगीकरण के द्वारा मोक्ष प्राप्त करना चाहता है।
अनंगीकरण, अनंगीकार

Meaning : ఏదైనా ఒక పదాన్ని లేదా వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ ఉచ్చరించడం

Example : విక్రమాదిత్యుని స్తోత్రం ఎందుకో ఇంపుగా వుంది.

Synonyms : స్తోత్రం


Translation in other languages :

शिव के गणों में से एक।

विक्रमादित्य और वैताल की कथाएँ बड़ी रोचक होती हैं।
बेताल, बैताल, वेताल, वैताल

An imaginary being of myth or fable.

mythical being