Meaning : రాజ్యం యొక్క సేవ లేక ఉద్యోగము దేశపు హితముకోరి చేయునది
Example :
పోలీసు, న్యాయమూర్తి మొదలైనవారు లోకసేవకుగాను నియమితులౌతారు
Synonyms : లోకసేవ
Translation in other languages :
Employment within a government system (especially in the civil service).
public serviceMeaning : జన సాధారణ హితవు మరియు ఉపకారమునకు సేవాభావముతో చేసే పని
Example :
మదర్‍థెరిస్సా తమ జీవితమంతా లోకసేవలో గడిపింది
Synonyms : లోకసేవ
Translation in other languages :
An organized activity to improve the condition of disadvantaged people in society.
social service, welfare work